Guava
జామ పండు

10 lines on Guava

1) జామ పండు అంటే నాకు చాలా ఇష్టం.

2) జామ పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

3) జామ పండు ఆకారం గుండ్రంగా ఉంటుంది.

4) జామ పండును ఆంగ్ల భాషలో guava అంటారు.

5) జామ పండు తియ్యగా ఉంటుంది.

6) జామ పండు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

7) కొంతమంది జామ పండుతో జ్యూస్ కూడా చేస్తారు.

8) జామ పండు లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి.

9) జామ పండు పోర్చుగల్ నుండి భారతదేశానికి వచ్చింది.

10) ప్రపంచవ్యాప్తంగా 150 జామ పండు యొక్క జాతులు ఉన్నాయి.